BHNG: పోచంపల్లి మండలం దోతిగూడెంలో జరిగిన సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ.. అంతమ్మగూడెం, దోతిగూడెం పరిధిలోని 11 కెమికల్ పరిశ్రమల కాలుష్యంతో పంటలు, భూగర్భజలాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. రైతులకు నష్టపరిహారం, పునఃసర్వే చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 1న చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం వరకు పాదయాత్ర, అనంతరం మహాధర్నా చేపడతామన్నారు.
తెలంగాణ
కెమికల్ పరిశ్రమలపై పోరాటం


