హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్‌లో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సమీక్ష

SRD: రాష్ట్ర SC, ST కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకయ్య ఐదుగురు కమిషన్ సభ్యులతో కలిసి జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ మీటింగ్ హాల్‌లో జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. SC,STల భూ సమస్యలు, అట్రాసిటీ కేసుల పురోగతి, రోస్టర్ పాయింట్ల అమలు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీపై చర్చించారు.