హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీజేపీ జెండా ఆవిష్కరణ

NGKL: కల్వకుర్తి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన బీజేపీ జెండాను జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి గురువారం ఆవిష్కరించారు. పార్టీ సీనియర్ నాయకులు బండెల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీని గ్రామంలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని అన్నారు.