GDWL: అలంపూర్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు వీధుల్లో రోడ్లు చిత్తడిమయంగా మారాయి. ముఖ్యంగా జోగులాంబ ఆలయానికి వెళ్లే దారితో పాటు, దర్గా ముందర రహదారిపై గుంతలు ఏర్పడడంతో దారిపై వర్షపు నీరు నిలువ ఉంది. దీంతో రాకపోకలు సాగించడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
సఆలయ రోడ్డుకు మరమ్మతులు చేయించండిస


