PDPL: ఆధార్ సేవలను మరింత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీరాములుతో కలిసి జిల్లా స్థాయి ఆధార్ మానిటర్ కమిటీ సమావేశం నిర్వహించారు. నూతన ఆధార్ నమోదులు, మాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్లు, పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు.
తెలంగాణ
ఆధార్ సేవల్లో పారదర్శకత పాటించాలి: కలెక్టర్


