హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పరికరాలను ప్రదర్శించిన ఉపాధ్యాయులు

SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్ పాఠశాలలో బోధనా అభ్యాస సామగ్రి (TLM) తయారీపై ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశంను గురువారం ర్వహించారు. బోధనను మరింత సులభంగా, ఆసక్తికరంగా మార్చేందుకు విద్యార్థులకు ఉపయోగపడే వైవిధ్యమైన TLM పరికరాలను ఉపాధ్యాయులు ప్రదర్శించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిలను పెంచాలని MEO నాగారం శ్రీనివాస్, GHM వెంకటేష్ సూచనలు ఇచ్చారు.