హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీనియర్ ఖోఖో జట్ల ఎంపిక

MDK: సీనియర్ ఖోఖో క్రీడాకారుల జిల్లా జట్ల ఎంపికలు ఈనెల 27న తూప్రాన్ TGRS&JC BOYSలో నిర్వహించనున్నట్లు జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు హరికిషన్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ప్రతిభావంతులైన సీనియర్ ఖోఖో క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొనాలని కోరారు. జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెలలో హాలియాలో జరిగే పోటీలో పాల్గొంటారని వెల్లడించారు.