హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాదెండ్లలో 'జాతీయ పోషణ మాసం'

PLD: నాదెండ్లలో జాతీయ పోషణ మాసం, స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం, పౌష్టికాహార లోపం నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉందని సూచించారు.