హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీవారి సేవలో ఎమ్మెల్సీ

VSP: తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి ఆర్కే రోజాతో కలిసి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.