JGL: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలని రాయికల్ మండల ఎస్జీటీయూ నాయకులు డిమాండ్ చేశారు. రాయికల్ పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సముదాయ శిక్షణ కార్యక్రమంలో గురువారం ఎస్జీటీ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. జీవో నెం.25 ను రద్దు చేయాలని, బోధనేతర పనులు చేయించడాన్ని తగ్గించాలన్నారు.
తెలంగాణ
'ప్రాథమిక ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలి'


