హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విమానాశ్రయానికి సంత్‌ సేవాలాల్‌ పేరు పెట్టాలి'

KMM: ఆదిలాబాద్‌–వరంగల్‌ విమానాశ్రయానికి బంజారా ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ పేరు పెట్టాలని సేవాలాల్‌ సేన జిల్లా అధ్యక్షుడు భూక్యా నరసింహారావు డిమాండ్‌ చేశారు. గురువారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. బంజారా సమాజానికి సేవాలాల్‌ చేసిన సేవలు, అందించిన మార్గదర్శకత్వాన్ని గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.