హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జాతీయ రహదారి పక్కన అగ్నిప్రమాదం

MDK: రామాయంపేట మండలం కోమటిపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన నిల్వ ఉంచిన డాంబర్ డబ్బాల్లో గురువారం అకస్మాత్తుగా భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు క్షణాల్లో చుట్టుపక్కల చెట్లకు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది. దీంతో రహదారిపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.