JGL: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు రాయికల్ మండలంలోని అల్లిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి పోతుగంటి జస్వంత్ ఎంపికయ్యాడు. ఇటీవల కోరుట్ల మినీ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో లాంగ్ జంప్‌లో ప్రతిభ కనబరిచాడు. విద్యార్థిని హెచ్ఎం పోరండ్ల కిరణ్ కుమార్, పీడీ కృష్ణ ప్రసాద్, సర్పంచ్ అంబారి గౌతమి, ఉపాధ్యాయులు అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థి ఎంపిక


