హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెచ్‌ఐవీపై అవగాహన సదస్సు

TPT: నాయుడుపేట జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌లో నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో HIV/AIDS అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీ శాక్స్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో హెచ్‌ఐవీ నివారణ, 2017 చట్టం, టోల్‌ఫ్రీ నంబర్ 1097పై అవగాహన కల్పించారు. అనంతరం ఎన్బీకేఆర్ కాలనీలో ర్యాలీ నిర్వహించి, 12 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు చేశారు.