MDK: బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరగనున్న మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బ్యాంకులను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు.
తెలంగాణ
బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు మద్దతు: CITU


