హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే బత్తుల

E.G: భారీ వర్షాల నేపథ్యంలో సీతానగరం మండలంలోని ముంపు ప్రాంతాల్లో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం పర్యటించారు. ముంపు పరిస్థితులను పరిశీలించి, ప్రజల భద్రతకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. శానిటేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండి, తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.