హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల ఎంపికపై జగన్ దిశానిర్దేశం

CTR: తాడేపల్లిలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను త్వరితగతిన గుర్తించాలని జగన్ సూచించారు. బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.