WNP: ప్రభుత్వ బాలికల హైస్కూల్ గేటు వద్ద ఓ మతిస్థిమితం లేని వ్యక్తి కొంతకాలంగా నగ్నంగా తిరుగుతుండటంతో సుమారు వెయ్యి మంది విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. భయంతో బాలికలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించి అతడిని అక్కడి నుంచి తరలించి, అవసరమైతే ఆస్పత్రిలో చికిత్స అందించాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
బాలికల పాఠశాల వద్ద అసౌకర్యం


