హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైనేజీలో గుర్రపు డెక్క తొలగించిన అధికారులు

కృష్ణ: చల్లపల్లి మండలం కొత్తమాజేరులో గుండేరు మేజర్ డ్రైనేజీ వంతెన వద్ధ గుర్రపు డెక్క పెద్ద ఎత్తున చిక్కుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ నుంచి కొట్టుకోస్తూ ఈ వంతెన వద్ధకు చేరుతోంది. దానివల్ల వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. ఈ సమస్య ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దృష్టికి వెళ్ళటంతో వారి ఆదేశాల మేరకు డ్రైనేజీ అధికారులు చర్యలు చేపట్టారు.