SRPT: గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం గ్రామంలో నిర్మిస్తున్న నూతన వంతెన వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జి వర్షాలకు ఇవ్వాళా కొట్టుకుపోయింది. దీంతో తాళ్ల మల్కాపురం–కీతవారిగూడెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ
కొట్టుకుపోయి వంతెన..రాకపోకలు బంద్!


