హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం

VSP: జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖ ఏజెన్సీ ప్రాంతాలన్నీ అల్లకల్లోలంగా మారాయి. ఈ క్రమంలో గెడ్డలు, వాగులు కొట్టుకుపోవడంతో పూర్తిగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అలాగే, కొండ చరియలు విరిగిపడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.