హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు

BPT: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా బలమైన గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని తెలిపారు. అత్యవసర సహాయం కోసం జిల్లా కంట్రోల్ రూమ్ 08643 220226 లేదా స్థానిక తహసీల్దార్, పంచాయతీ అధికారులను సంప్రదించాలని కోరారు.