SRCL: జిల్లాలోని YIIoE-KGBVల్లో విద్యార్థులకు మెరుగైన అకడమిక్ సపోర్ట్ అందించేందుకు అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, సబ్జెక్ట్ నిపుణుల సేవలను గంటల ప్రాతిపదికన వినియోగించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. సిరిసిల్ల, మర్రిపల్లి KGBVల్లో NEET, IIT-JEE, తంగళ్లపల్లి KGBVలో CLAT ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
YIIoE-KGBVల్లో నిపుణుల సేవలు


