NZB: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా గురువారం నామినేషన్ల స్వీకరణ కార్య క్రమం నిర్వహించారు. 15 స్థానాలకు మొత్తం 29 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. జిల్లా సహకార అధికారి, ఎన్నికల అధికారి ఎన్.శ్రీనివాస్ రావు నామినేషన్లను స్వీకరించారు.
తెలంగాణ
రెడ్ క్రాస్ ఎన్నికలకు 29 నామినేషన్లు


