NRML: జిల్లా ఆత్యాపాత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సీనియర్ పురుషులు, మహిళల ఎంపిక పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అక్టోబర్ 11, 12, 13 తేదీల్లో జగిత్యాల జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు
తెలంగాణ
నిర్మల్‌లో ఆత్యాపాత్య ఎంపిక పోటీలు


