SKLM: భారీ వర్షాలకు నందిగామ మండలం కొత్త అగ్రహారం-జడ్‌యాడ మధ్య వంశధార గెడ్డపై దెబ్బతిన్న వంతెనను మంత్రి అచ్చెన్నాయుడు గురువారం పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వెంటనే రాకపోకలను పునరుద్దించాలి'


