హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంగమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

CTR: కొలమడుగు గ్రామంలో పెద్దపులి గంగమ్మ ఆలయ నిర్మాణ పనులను గ్రామస్థులు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఆలయ నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.25 లక్షలు మంజూరు కావడంతో గ్రామ పెద్దలు భూమిపూజ నిర్వహించారు. సీఎం చంద్రబాబు హయాంలో టీటీడీ నిధులు మంజూరు కావడంపై గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.