BDK: జిల్లాలో తురకకాశ కార్మికుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన జనరేటర్లు అర్హులైన కార్మికులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంఘ నాయకులు ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ బికారి మాట్లాడుతూ.. అర్హులైన తురక కాశ కార్మికులకే జనరేటర్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
తురక కాశ కార్మికుల జనరేటర్లపై ఎమ్మెల్యేకు వినతి


