హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'టీడీపీ తరపున అవకాశం కల్పించాలి'

VSP: జీవీఎంసీ 110 డివిజన్ కార్పొరేటర్‌గా టీడీపీ తరపున పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని అనకాపల్లి 83వ డివిజన్ ఇంఛార్జ్ బొద్దపు ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన బయోడేటాను పార్టీ అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త పీలా గోవిందు, జిల్లా ఎన్నికల పరిశీలకులు అప్పలనాయుడుకు గురువారం అందజేశారు. పార్టీ సిద్ధాంతాలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు.