హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: ఎమ్మెల్యే

CTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్లస్టర్ ఇన్‌ఛార్జులు, డివిజన్ ఇన్‌ఛార్జులు, డివిజన్ పార్టీ కమిటీ సభ్యులు కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ స్పష్టం చేశారు. గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో క్లస్టర్ల వారీగా డివిజన్ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.