హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొటోకాల్‌పై బలిజ సంఘం ఆగ్రహం

CTR: టీడీపీ ప్రభుత్వంలో బలిజ ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ విషయంలో అన్యాయం జరుగుతోందని శ్రీకృష్ణదేవరాయల బలిజ సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు మధు రాయల్, అప్పాజీ ఆరోపించారు. ఇటీవల చిత్తూరులో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో బలిజ ప్రజాప్రతినిధులకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని వారు పేర్కొన్నారు.