హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వసతి గృహ నిర్మాణానికి మంత్రి భూమిపూజ

MNCL: జైపూర్‌ మండల షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహ నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం పాల్గొన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతి, విద్యా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారి విద్యాభివృద్ధికి మరింత తోడ్పాటు అందుతుందని తెలిపారు. పేద, అణగారిన వర్గాల విద్యార్థుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.