W.G: తణుకులో భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం పరిశీలించారు. ముఖ్యంగా 10వ వార్డులో నీటమునిగిన రోడ్లను సందర్శించి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. నిలిచిన వర్షపు నీటిని వెంటనే తొలగించి, డ్రెయిన్లలో ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే


