హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పీజీఆర్‌ఎస్ రద్దు'

NTR: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా, నందిగామ నియోజకవర్గంలో సెప్టెంబర్ 25, శుక్రవారం నిర్వహించాల్సిన ప్రత్యేక పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.