NRML: మామడ మండలంలోని కప్పన్ పల్లి గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డా. రాజశేఖర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో పోలీసులు, గ్రామ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన


