హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాల పంపిణీ

ATP: అనంతపురంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో 70 మంది దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర మోటారు వాహనాలను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, కార్పొరేషన్ ఛైర్మన్ గడుపూటి నారాయణస్వామి గురువారం పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, పింఛన్ల పెంపుతో పాటు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని తెలిపారు.