SKLM: తుఫాన్ నేపథ్యంలో రణస్థలం మండలం పిట్టపాలెంలో ఎమ్మెల్యే ఈశ్వరరావు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా నేలకొరిగిన బొప్పాయి తోటలు, విరిగిపోయిన జొన్న పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే


