మార్కాపురం మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా డాక్టర్ పీ. సుజాత బాధ్యతలు గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మండల పరిధిలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురం మండల ప్రత్యేక అధికారిగా సుజాత


