విశాఖలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో సెల్ ఫోన్ సిగ్నల్స్‌కు అంతరాయం ఏర్పడింది. జియో, ఎయిర్టెల్, వీఐ నెట్వర్క్ సేవల్లో సమస్యలు తలెత్తాయి. ఎండాడ, రవీంద్రనగర్, ఆరిలోవ, సాగర్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో సిగ్నల్ బలహీనంగా ఉండటంతో వినియోగదారులు గురువారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భారీ వర్షాల ఎఫెక్ట్.. మొబైల్ నెట్వర్క్ డౌన్


