హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలకు అందుబాటులో ఉండాలి'

VSP: భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, రహదారులు పునరుద్ధరించాలని, పునరావాస కేంద్రాల్లో వసతులు కల్పించాలని సూచించారు.