హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తు తెలియని వ్యక్తి మృతి

KDP: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని స్థానిక 2టౌన్ ఎస్సై మహబూబ్ బాషా గురువారం తెలిపారు. మృతుని వివరాలు ఇంకా తెలియలేదన్నారు. వివరాలు తెలిసిన వారు 2టౌన్ 2-9121100590, 2-9121100591కు సమాచారం ఇవ్వాలని కోరారు.