సింహాచలం సెక్షన్ విజినిగిరిపాలెంలో గురువారం విద్యుత్ సరఫరా యథావిధిగా పునరుద్ధరించారు. గ్రామంలో దెబ్బతిన్న రెండు ఎన్టీవీ 9.1 మీటర్ల విద్యుత్ స్తంభాలను ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది సకాలంలో స్పందించి భర్తీ చేశారు. వేగంగా మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు విద్యుత్ కష్టాలు తప్పించారు. సిబ్బంది పనితీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల భర్తీ


