AKP: మునగపాక మండలం వాడ్రాపల్లిలో గౌరీ పరమేశ్వరుల ఆలయ నిర్మాణానికి టీడీపీ రాష్ట్ర నేత కర్రి సాయి కృష్ణ గురువారం రూ. 1,00,000 విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ నిర్మాణానికి తన సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ నిర్మాణానికి విరాళం


