హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలపై అప్రమత్తం

PPM: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో సగటున 50 మి.మీ వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ముంపు, పాత ఇళ్ల ప్రాంతాల నుంచి 25 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాలకొండ, బలిజిపేటలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.