హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల పర్యవేక్షణకు వైసీపీ కమిటీ ఏర్పాటు

NLR: బుచ్చిరెడ్డిపాలెంలో జరగబోయే నగర పంచాయతీ ఎన్నికలకు వైసీపీ ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న వైసీసీపీ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో నగర అధ్యక్షుడు షాహుల్, వీరిచలపతి, గొల్లపల్లి విజయ్ కుమార్, చెర్లో సతీశ్ రెడ్డితో పాటు మరి కొంతమందిని మున్సిపాలిటీ ఎన్నికల పర్యవేక్షణ కమిటీ మెంబర్స్‌గా నియమించారు.