GNTR: తెనాలి క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ 34 మంది అనారోగ్య బాధితులకు రూ.26 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 714 మందికి రూ.7 కోట్ల మేర సాయం అందించామని తెలిపారు. అర్హులకు సకాలంలో వైద్య సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
అనారోగ్య బాధితులకు కూటమి ప్రభుత్వం అండ


