హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన వైద్య సిబ్బంది

అన్నమయ్య: సెప్టెంబర్ 25వ తేదీన ది వార్మింగ్ డే ఉన్నందున చిట్వేలి మండలంలోని 13 సచివాలయాల పరిధిలోని పాఠశాలలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యులు డాక్టర్. శివప్రసాద్ గౌడ్ ఆదేశాల మేరకు హెల్త్  సూపర్వైసర్ ఇస్మాయిల్ భాష ఆధ్వర్యంలో మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పి కల్పన, ఏఎన్ఎం మరియా రాణి పాల్గొన్నారు.