E.G: భారీ వర్షాల కారణంగా దుద్దుకూరులో వరద నీరు ఏలూరు జాతీయ రహదారిపైకి చేరడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆంజనేయ విగ్రహం-బస్టాండ్ సెంటర్ వద్ద డ్రైనేజీ వ్యవస్థలో వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమస్యను గుర్తించిన పార్లమెంట్ రైతు అధ్యక్షులు దొరాజీ, సెక్రటరీ రామచంద్రరావు, జేసీపీతో నీరు తొలగింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
నీట మునిగిన ఆంజనేయ విగ్రహం సెంటర్


