KDP: కాశినాయన మండల నూతన ఎస్‌ఐగా డాక్టర్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్‌ఐగా పనిచేస్తున్న యోగేంద్ర కొండాపురానికి బదిలీ అయ్యారు. నూతన ఎస్‌ఐకు పోలీసు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కాశినాయనకు నూతన ఎస్‌ఐ


