PPM: కురుపాం మండలం నీలకంఠాపురం గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకూలింది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆ సమయంలో రహదారిపై ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నేలకూలిన భారీ వృక్షం


